Tue. Jul 9th, 2024

About Me

ఈ వెబ్ సైట్ కు మీరు కొత్త అయితే, స్వాగతం !! నేను, సాయి ప్రణీత్, మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్. వాతావరణ అప్డేట్లు, అంచనాలను మీ దరికి చేర్చడానికి ప్రారంభించిన ఈ ప్రస్ధానం 2020 లో మొదలుపెట్టి ఇప్పటికీ, ఎప్పటికీ కొనసాగించేందుకు ప్రయత్నిస్తూ యోట్యూబ్, ఫేస్ బుక్, ఇంష్టాగ్రామ్, ట్విటర్ వంటి వివిధ సామాజిక మాధ్యమాల్లో విశ్లేషణలను అందిస్తున్నాను.

ఆంధ్రప్రదేశ్ వాతావరణాన్ని అందరికీ సులభమైన విధంగా అందించడమే లక్ష్యం. 2021 లో ఐక్యరాజ్య సమితీలో (UN Habitat) ఒక స్ధానం సంపాదించాను. అలాగే భారత ప్రధానమంత్రి నుంచి అభినందనలు పొందాను. ఇవన్ని ఈ కృషిని ఇంకా పెంచడానికి చాలా తోడ్పడింది. తుఫాను వివరాల నుంచి చిన్న చిన్న వర్షాల వరకు అన్ని ఇక్కడ చెప్తాను. అప్పుడప్పుడు అందరకీ ఉపయోగపడేలాగ స్పెషల్ వీడియోలను చేస్తూ ఉంటాను.

రైతన్నల సంతోషం, మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయానికి వృద్ధి” !! – మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్

More about Weatherman

Hindu Newspaper

News Minute Article